ఈత కోసం వెళ్లి బాలుడు మృతి

5382చూసినవారు
ఈత కోసం వెళ్లి బాలుడు మృతి
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం పరిధిలోని వెంకటేశ్వర్ల బావి గ్రామంలో బుధవారం సాయంత్రం ఈత కోసం వెళ్లి ఋషి ( 14) అనే బాలుడు నీటిలో మునిగిపోయి మరణించాడు. గురువారం గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్వర్ల భావి గ్రామంలో వ్యవసాయ పొలంలో ఏర్పాటుచేసిన నీటి కుంటలో ఋషి ఈత కోసం వెళ్ళాడు. ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్