త్రిబుల్ ఐటీ విద్యార్థిని సన్మానించిన ఎమ్మెల్యే

53చూసినవారు
త్రిబుల్ ఐటీ  విద్యార్థిని సన్మానించిన ఎమ్మెల్యే
నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రానికి చెందిన ఎండి సమీరా పదవ తరగతిలో మంచి మార్కులు సాధించి, త్రిబుల్ ఐటీలో సీటు సాధించిన సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ బుధవారం సన్మానం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. భవిష్యత్తులో ఉన్నత స్థానానికి వెళ్లి నియోజకవర్గానికి మంచి పేరు తేవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్