ఉప్పునుంతల: లత్తిపూర్ స్టేజి వద్ద బస్సు ప్రమాదం

80చూసినవారు
ఉప్పునుంతల మండలం హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిపై లత్తిపూర్ స్టేజి వద్ద బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకు వెళ్లింది. అచ్చంపేట నుండి హైదరాబాద్ వెళ్తున్న టీఎస్ ఆర్టీసీ డీలక్స్ బస్సులో ప్రయాణికులు డ్రైవర్ ను టికెట్ అడగడంతో టికెట్ ఇస్తున్న క్రమంలో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి వెళ్లిందని స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్