వంగూరు: గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుకు దరఖాస్తు చేసుకోండి

14చూసినవారు
వంగూరు: గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుకు దరఖాస్తు చేసుకోండి
వంగూరు మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో సివిక్స్ సబ్జెక్ట్ బోధనకు ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేయాలని పాఠశాల అధికారి కృష్ణవేణి శనివారం తెలిపారు. ఇంటర్ సీఈసీ విద్యార్థులకు బోధించేందుకు గెస్ట్ ఫ్యాకల్టీ కావాలని చెప్పారు. పీజీ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసినవారు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాలకు 9490046992 నంబరును సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్