కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సిఐటియు

63చూసినవారు
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సిఐటియు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకుడు ఎస్. మల్లేష్ మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరితే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్