అలంపూర్: చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

54చూసినవారు
అలంపూర్: చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ఎమ్మెల్యే విజయుడు ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్