వ్యక్తి అదృశ్యం

1876చూసినవారు
వ్యక్తి అదృశ్యం
జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలానికి చెందిన పండ్ల మధు కొంత కాలంగా మతి స్థిమితం సరిగ్గా లేక ఇంటి వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో మార్చి 6న ఇంటి నుంచి వెళ్లిపోయాడని మంగళవారం ఆయన భార్య చంద్రమ్మ తెలిపింది. ఎవరికైనా కనిపిస్తే 8499812689, 6301304558 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్