గద్వాల: ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులకు చిత్రహింసలు

53చూసినవారు
గద్వాల జిల్లా మదనపల్లె గ్రామంలో ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను చిత్ర హింసలకు వీరి కొడుకు శ్రీనివాసుల రెడ్డి అనే దుర్మార్గుడు దారుణంగా హింసిస్తున్నాడు. వయసులో పెద్దవారు అని చూడకండా అతికరాతంగా కొడుతున్నాడు. పోలీసులు శ్రీనివాసుల రెడ్డిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్