విద్యార్థుల తల్లిదండ్రులకు హెచ్చరిక : ఎస్సై

85చూసినవారు
విద్యార్థుల తల్లిదండ్రులకు హెచ్చరిక : ఎస్సై
పాఠశాలల్లో విద్యార్థులు క్రమశిక్షణా రాహిత్యంగా ప్రవర్తించినా, ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించినా, స్కూల్ యాజమాన్యం నుండి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విద్యార్థులకు టీసీలు ఇచ్చి ఇంటికి పంపిస్తామని, తదుపరి ఇతర పాఠశాలలో చేరడానికి అనుమతి ఇవ్వబోమని సోమవారం ఎస్సై హెచ్చరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాల సమయంలో తప్ప బయట తిరగనీయరాదు అని మానోపాడ్ మండల ఎస్సై చంద్రకాంత్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్