ముగిసిన ఆర్పిఎల్ 6 క్రికెట్ ప్రీమియర్ లీగ్

76చూసినవారు
ముగిసిన ఆర్పిఎల్ 6 క్రికెట్ ప్రీమియర్ లీగ్
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం రేచింతల గ్రామంలో ఉగాది పండుగ పురస్కరించుకొని బుధవారం రేచింతల క్రికెట్ ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో ఆర్పిఎల్ 6 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ క్రికెట్ ప్రీమియర్ లీగ్ మాజీ సర్పంచ్ సరోజ రాఘవేంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొని మొదటి బహుమతిని ఎస్ ఎస్ ఈగల్ కెప్టెన్ బేరి శేఖర్ టీంకు, రెండో బహుమతి వరుణ్ వారియర్స్ కెప్టెన్ మన్యం రాజు టీంకు గొల్ల రమేష్ బహుమతిని అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్