రామన్ పాడు జలాశయంలో 1, 019 అడుగుల మేర నీరు

64చూసినవారు
రామన్ పాడు జలాశయంలో 1, 019 అడుగుల మేర నీరు
దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని మదనాపురం రామన్ పాడు జలాశయంలో ఆదివారం నాటికి 1, 0 19 అడుగుల మేర నీరు ఉంది. జూరాల సమాంతర కాలువ ద్వారా మాత్రమే నీరు వస్తుంది. ఎడమ కాలువ ద్వారా వచ్చే నీటిని నిలిపివేశారు. 20 క్యూసెక్కుల నీటిని తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్