కౌకుంట్ల మండల కేంద్రంలోని ఆంధ్రపధేశ్ గ్రామీణా వికాస్ బ్యాంక్(ఏపిజివి) లో ఫీల్డాఫీసర్ గా పనిచేసిన మాధవ రెడ్డి బదిలీ కాగా శనివారం కౌకుంట్ల గ్రామ ఖాతాదారులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కౌకుంట్ల మండల బీఆర్ఎస్ నాయకులు తుమ్మల శేఖర్ రెడ్డి, బ్యాంక్ మేనేజర్, బ్యాంకు సిబ్బంది, యెన్నం. శ్రీనివాస్ రెడ్డి(టాకీస్. శ్రీను) తదితరులు పాల్గొన్నారు.