కొత్తకోటలో ఓ మోస్తరు వర్షం

55చూసినవారు
దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోటలో మండల కేంద్రంలో సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి మేఘావృతమై సాయంత్రం వర్షం పడటంతో పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షం పడడంతో వాహనదారులు, బాటసారులు కొంత ఇబ్బంది పడ్డారు. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఖరీఫ్ పంటకు సరైన సమయంలో వర్షం కురుస్తుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్