దేవరకద్ర: భారత రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకలు

51చూసినవారు
మూసాపేట మండల సంకలమద్ది గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134 జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మల్ల గల నారాయణ, రత్నయ్య యాదవ్, అహ్మద్, చంద్రయ్య గౌడ్, మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు, గౌతమ్ మహావీర్, రమేష్, ఆంజనేయులు, కృష్ణ, గ్రామపంచాయతీ సెక్రటరీ రాఘవేందర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్