దేవరకద్ర: సమాజ నిర్మాణ కోసం జై సంవిధాన్ పాదయాత్ర

59చూసినవారు
దేవరకద్ర మండలం వెంకటాయపల్లి, గద్దెగూడెంలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆదేశానుసారం బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూనేటి అంజల్ రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర నిర్వహించారు. వారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కాపాడి సత్యం, అహింస భావాలను పాటిస్తూ గాంధీ, అంబేద్కర్ ఆలోచన విధానాలని ఆచరించి సమ సమాజ నిర్మాణ కోసం పాటుపడాలన్నారు.

సంబంధిత పోస్ట్