మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామంలో (హైదరాబాద్ నుండి ఆత్మకూరు) వయా (వడ్డేమాన్) దమగ్నాపూర్, సీతారాంపేట గ్రామాల మధ్య బస్ సర్వీస్ ను గురువారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీని నిర్లక్ష్యం చేశారని, ప్రజా ప్రభుత్వంలో ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నామన్నారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.