దేవరకద్ర: కామన్ కమ్యూనిటీ హాల్ షెడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన

67చూసినవారు
దేవరకద్ర: కామన్ కమ్యూనిటీ హాల్ షెడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన
దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలం పొన్నకల్ లో కామన్ కమ్యూనిటీ హాల్ షెడ్డు నిర్మాణం కోసం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి శనివారం భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. గ్రామంలో పలు సిసిరోడ్ల నిర్మాణానికి కూడా పూర్తి చేస్తున్నామన్నారు. కార్యక్రమం స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్