పేదల తిరుపతిగా పేరు గాంచిన మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలోని కురుమూర్తి స్వామి గిరి ప్రదర్శనలో శనివారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొనున్నారు. ఈ మేరకు నేటి ఉదయం 9: 30 గంటలకు ప్రారంభం కానున్న గిరిప్రదర్శనలో అధిక సంఖ్యలో భక్తులు, తదితరులు పాల్గొనాలని కోరారు.