మెడికల్ క్యాంపును ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే సతీమణి

74చూసినవారు
మెడికల్ క్యాంపును ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే సతీమణి
దేవరకద్ర నియోజకవర్గం గోపాన్ పల్లి గ్రామంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆదివారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎస్. సురేందర్ రెడ్డి తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ మేరకు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సతీమణి కవిత మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువత సేవా భావంతో ప్రముఖ వైద్యులతో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.

సంబంధిత పోస్ట్