దేవరకద్ర: జాతీయ రహదారిపై ట్రాక్టర్ బోల్తా ఒకరికి తీవ్రగాయాలు

71చూసినవారు
అడ్డాకుల జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దమందడి మండలం గట్ల ఖానాపూర్ గ్రామనికి చెందిన బోయ శ్రీను (36) అనే రైతు అడ్డాకుల రాఘవేంద్ర రైస్ మిల్లు నుంచి బియ్యం నుర్పిడి పట్టించుకొని 80బియ్యం బస్తాలతో ట్రాక్టర్ లో తిరిగివెళ్లే క్రమంలో స్నేహ కంపెనీ దగ్గర గుర్తు తెలియని డీసీఎం ఢీ కొట్టింది. ట్రాక్టర్ బోల్తా పడింది. రైతు బోయ శీను తీవ్రగాయాలు కావడంతో వనపర్తి ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్