దేవరకద్ర: అడ్డాకులలో దంచికొట్టిన వర్షం

82చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. తీవ్ర ఎండలతో ఇబ్బందులు పడిన ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. ఈ అకాల వర్షం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నామిని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పలు గ్రామాల్లో వడగళ్ల వాన పడటంతో భారీగా పంట నష్టం జరిగిందని రైతులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్