

ఏపీలో భారీ వర్షం (వీడియో)
AP: రాష్ట్రంలో ఒకవైపు ఎండలు, మరో వైపు వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అల్లూరి జిల్లాలోని పాడేరులో వర్షం కురుస్తుంది. అలాగే పలు ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. ఈ అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పొలాల్లో, చెట్లు, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదన్నారు.