దేవరకద్ర: అక్రమంగా ఇసుక తరలింపు... అడ్డుకున్న గ్రామస్తులు

65చూసినవారు
దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం పెద్ద వడ్డేమాన్ లో అక్రమంగా తరలిస్తున్న ఇసుకను మంగళవారం గ్రామస్తులు అడ్డుకున్నారు. గత కొన్ని రోజులుగా పెద్ద వడ్డేమాన్ కేంద్రం గా దమగ్నపూర్ అడ్డాగా ఇసుకను జేసీబీ టిప్పర్ తో ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న నిమ్మకు నీరేత్తినట్టు అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గ్రామస్తులు జేసీబీ, టిప్పర్ ను పట్టుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్