దేవరకద్ర: భారీ వర్షం ఈదురుగాలులకు మహిళా మృతి
మూసాపేట మండల కేంద్రంలోని వేముల గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులు భారీ వర్షం పడుతున్న సమయంలో వడ్ల కాపలా ఉన్న అల్లమాయపల్లి అయ్యమ్మ 70 సంవత్సరాలు, పక్కనే ఉన్న రేకుల డబ్బా దగ్గరికి వెళ్ళింది, భారీ ఈదురు గాలులతో రేకుల డబ్బా ఆమెపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త మల్లయ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు మిగతా విషయాలు తెలియవలసి ఉంది.