శాఖాపూర్ లో రూ. 78 లక్షలతో అభివృద్ధి పనులు

61చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం శాఖాపూర్ గ్రామంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి విస్తృతంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను సోమవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ 15 నెలలలోనే ఎన్నడూ లేని విధంగా శాఖాపూర్ లో రూ.78 లక్షలతో అభివృద్ధి కార్య క్రమాలు చేపట్టామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గ్రామాభివృద్ధి పడకేసిందని, శాఖాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ ఏమీ చేయలేదన్నారు.

సంబంధిత పోస్ట్