సాయి చందుకు నివాళులర్పించిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే

54చూసినవారు
సాయి చందుకు నివాళులర్పించిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే
రంగారెడ్డి జిల్లా హస్తినపురం లోని జిఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ లో తెలంగాణ మలిదశ ఉద్యమ గాయకుడు, కవి, తెలంగాణ గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ స్వర్గీయ వేద సాయిచంద్ మొదటి వర్ధంతి సందర్భంగా శనివారం సాయిచంద్ చిత్రపటానికి దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్