ఇక నుంచి... పాఠశాలల్లో వినూత్న కార్యక్రమం

55చూసినవారు
ఇక నుంచి... పాఠశాలల్లో వినూత్న కార్యక్రమం
ప్రభుత్వ పాఠశాలలలో ఈ నెల నుంచి ఉపాధ్యాయులు ఉదయం, సాయంత్రం అదనపు సమయాన్ని పాఠశాలల్లో గడుపుతూ తల్లిదండ్రులకు సలహాలు, సూచనలు అందజేయనున్నారు. గురువారం విద్యాశాఖ యంత్రాంగం మహబూబ్ నగర్ డిఈఓకు ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలోని 3, 227 ప్రభుత్వ పాఠశాలల్లో 12, 708 మంది ఉపాధ్యా యులు పనిచేస్తున్నారు. తల్లిదండ్రులలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు పాఠశాలలో విద్యాశాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్