కుక్క లో దాడిలో మేకలు మృతి

589చూసినవారు
కుక్క లో దాడిలో మేకలు మృతి
కొత్తకోట పట్టణంలోని శిశు మందిర్ కాలనీ వద్ద మేకలపై వీధి కుక్కలు దాడి చేయగా ఆరు మేకలు మృతి చెందాయి. ఆదివారం కావడంతో తెచ్చిన జీవనోపాధికై తెచ్చిన మేకల పైన కుక్కలు దాడి చేసినట్లు యాజమాని కటిక ఖాజా తెలిపారు. దాడిలో చనిపోయిన మేకల విలువ రూ. 80వేలు ఉంటుందని కటిక ఖాజా తెలిపారు. జరిగిన నష్టానికి ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందజేయాలని కోరుతున్నారు. కుక్కల పట్ల మున్సిపాలిటీ చర్యలు తీసుకోవాలి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్