పచ్చని చెట్లు.. ప్రగతికి మెట్లు

50చూసినవారు
పచ్చని చెట్లు.. ప్రగతికి మెట్లు
ఇండియా క్రికెట్ టీం టీట్వంటీ వరల్డ్ కప్ కప్ సాధించిన శుభ సందర్బంగా మహబూబ్నగర్ జిల్లా కౌకుంట్ల మండలం వెంకటగిరి గ్రామంలో ఆదివారము గ్రామ యువకులు చెట్లు నాటడం జరిగింది. ప్రతి ఒక్కరు చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగారపు కృష్ణారెడ్డి, అభిలాష్ రెడ్డి, నవీన్, జగన్, మధు, తిరుపతి రెడ్డి విగ్నేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్