జడ్చర్ పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధ దేవాలయం శ్రీవెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలకు వైకుంఠ ఏకాదశి పర్వదిన ప్రజలందరూ సుఖశాంతాలతో విరజిల్లాలని దేవదేవుని కోరుకున్నట్లు తెలిపారు.