నేడు మహబూబ్ నగర్లో జాబ్ మేళా

72చూసినవారు
నేడు మహబూబ్ నగర్లో జాబ్ మేళా
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో గురువారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి జానీ పాషా తెలిపారు. 10 ప్రైవేట్ కంపెనీలలో వివిధ రకాల ఉద్యోగాల భర్తీ కోసం ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. కావున ఆసక్తిగలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్