కోయిల్ సాగర్ ప్రాజెక్టు 2 గేట్లు ఓపెన్

59చూసినవారు
ఎగువన కురుస్తున్నా భారీ వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఈ మేరకు బుధవారం ఉదయం కోయిల్ సాగర్ జలాశయం నుండి రెండు గేట్ల ద్వారా వరద నీటిని విడుదల చేశారు. పెద్దవాగు ప్రవాహం పెరిగితే మరిన్ని గేట్లు తెరిచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32. 6 అడుగులు కాగా, ప్రస్తుతం 32. 2 అడుగులుగా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్