మహబూబ్ నగర్: కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చ

59చూసినవారు
మహబూబ్ నగర్: కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చ
మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళవారం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షులు, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, పిసిసి అబ్జర్వర్లు దొమ్మటి సాంబయ్య, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్