మహబూబ్ నగర్: కేసీఆర్ నివాసంలో నాయకుల సమావేశం

0చూసినవారు
మహబూబ్ నగర్: కేసీఆర్ నివాసంలో నాయకుల సమావేశం
పాలమూరు ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను శనివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కెసిఆర్ ఆరోగ్య పరిస్థితులు, ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ కే. నవీన్ కుమార్ రెడ్డి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్