మహబూబ్ నగర్: దేవాలయ పునర్నిర్మాణంకు ఎమ్మెల్యే శంకుస్థాపన

50చూసినవారు
మహబూబ్ నగర్: దేవాలయ పునర్నిర్మాణంకు ఎమ్మెల్యే శంకుస్థాపన
శ్రీశ్రీశ్రీ శీతలాదేవి పోచమ్మ తల్లి అనుగ్రహం అందరిపైనా ఉండాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ పట్టణంలోని పాత పాలమూరులో కొలువైన శ్రీశ్రీశ్రీ శీతలాదేవి పోచమ్మతల్లి దేవాలయ పునర్నిర్మాణం కోసం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కోసం 9 లక్షల రూపాయలను తన ఎస్డీఎఫ్ నిధుల నుంచి మంజూరు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్