పాలమూరు యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న వినోద్ కుమార్ కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ మంగళవారం మృతి చెందారు. మళిదశ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ, ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకపోవాలో దిశానిర్దేశం చేశారు. వినోద్ కుమార్ లేరని అనే విషయాన్ని ఉద్యమకారులు, టీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పాలమూరు యూనివర్సిటీ సిబ్బంది, బీఆర్ఎస్ మాజి మంత్రి ప్రగాఢ సానూభూతి తెలిపారు.