ప్రజా ప్రతినిధులను సన్మానించిన ఎమ్మెల్యే

70చూసినవారు
ప్రజా ప్రతినిధులను సన్మానించిన ఎమ్మెల్యే
దేవరకద్ర నియోజకవర్గంలోని మూసాపేట్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో వన మహోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గురువారం పాల్గొని విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మొక్కలు నాటారు. అనంతరం రైతు వేదిక వద్ద ప్రజా ప్రతినిధుల పదవీవిరమణ పొందిన ప్రజాప్రతినిధులను సన్మానించారు. వేముల స్టేజ్ వద్ద మహిళా సంఘాలకు సంబంధించిన ఆదర్శ భవనాన్ని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్