కురుమూర్తిలో ఘాట్ రోడ్డు పనులకు ఎమ్మెల్యే భూమి పూజ

63చూసినవారు
కురుమూర్తిలో ఘాట్ రోడ్డు పనులకు ఎమ్మెల్యే భూమి పూజ
మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం కురుమూర్తి స్వామి ఆలయ సన్నిధిలో నిర్వహిస్తున్న ఘాట్ రోడ్డు పనులకు భూమి పూజ కార్యక్రమానికి బుధవారం ఉదయం 11. 00 గంటలకు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి హాజరవుతున్నట్లు కురుమూర్తి దేవస్థాన ఛైర్మన్ గౌని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, పాలక మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధిక సంఖ్యలో పాల్గొని, విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్