దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో గురు పౌర్ణమి సందర్భంగా శ్రీశ్రీశ్రీ సంకల్ప సిద్ధి సాయి నాథ ఆలయంలో సాయిబాబాను ఆదివారం దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు