మొహరం వేడుకలు ఆరంభం

51చూసినవారు
మొహరం వేడుకలు ఆరంభం
దేవరకద్ర నియోజకవర్గ పరిధిలో మొహరం వేడుకలు ప్రారంభమయ్యాయి. గ్రామాల్లోని మసీదుల్లో పీర్లను ఏర్పాటు చేశారు. పీర్లను నెలకొల్పే సమయంలో ప్రజలు భక్తిశ్రద్ధలతో మేళా తాళాలు బ్యాండు మేళాలతో మసీదులో పీర్లను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారం రోజులపాటు పీర్ల వేడుకలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్