ముస్తాబైన కౌకుంట్ల గ్రామపంచాయతీ కార్యాలయం

68చూసినవారు
తెలంగాణ రాష్ట్ర 10వ ఆవిర్భావ వేడుకలకు మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ భవనం ముస్తాబయింది. రంగురంగుల విద్యుత్ దీపాలతో పంచాయితీ కార్యాలయాన్ని అలంకరించారు. ఆదివారం ఉదయం 9 గంటలకి పతాక ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని, ఆవిర్భావ వేడుకలకు ఉద్యమకారులు, స్వాతంత్ర సమరయోధులు, జర్నలిస్టులు, పట్టణ ప్రముఖులు హాజరుకావాలని పంచాయతీ సెక్రెటరీ కొమ్ము చంద్రశేఖర్ కోరారు.

సంబంధిత పోస్ట్