పాలమూరు యువకుడికి ఏపీలో గోల్డ్ మెడల్

56చూసినవారు
పాలమూరు యువకుడికి ఏపీలో గోల్డ్ మెడల్
దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండల కేంద్రానికి చెందిన సోహెబ్ ఏపీలోని ఎస్. ఆర్. ఎం యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్ (హానర్స్ విత్ రీసెర్చ్) ఫైనల్ ఇయర్ లో చక్కటి ప్రతిభ చాటి మొదటి ర్యాంకుతో పాటు బంగారు పతకాన్ని సాధించాడు. బుధవారం యూనివర్సిటీ ప్రొఫెసర్ల చేతుల మీదుగా ర్యాంక్ కార్డుతో పాటు బంగారు పతకాన్ని అందుకున్నాడు. దీంతో పలువురు సోహెబ్ ను అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్