రైల్వే గేట్ సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం: డీకే అరుణ

61చూసినవారు
త్వరలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ హామీ ఇచ్చారు. మంగళవారం దేవరకద్రలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరైన డీకే అరుణ స్థానిక బీజేపీ నేతలు, వ్యాపారులతో కలిసి రైల్వే గేట్ ను పరిశీలించారు. ఆమే మాట్లాడుతూ. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు, కూలీలు, సామాన్య ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారని, గత కొన్నేళ్లుగా స్థానిక ప్రజలు రైల్వే గేటు దాటేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్