మహబూబ్ నగర్ లో రాత్రికి రాత్రికే చెరువులు కబ్జా

79చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా క్రిస్టియన్ పల్లి ఎంవీఎస్ కాలేజ్ శాల వెనకాల ఉన్న దొంగలకుంటను మంగళవారం రాత్రికి రాత్రికే జెసిబితో కూల్ చేస్తున్నారు, బాధితులు రూరల్ పోలీస్ స్టేషన్ సిఐకి సమాచారం అందించేందుకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉందని, 100 డయల్ చేశారు, ప్రస్తుతం రూరల్ ఎస్ఐ విజయ్ కుమార్ పర్యవేక్షణలో ఈ వ్యవహారం జరుగుతుందని బాధితులు సమాచారం అందించారు, ఓ పక్క తోపులాట మరోపక్క కూల్చివేతలు కొనసాగుతున్నాయనీ బాధితులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్