లోకల్ యాప్ న్యూస్ కు స్పందన

64చూసినవారు
లోకల్ యాప్ వార్తకు ఆర్టీసీ అధికారులు స్పందించారు 'ఉక్క బోతకతో ప్రయాణికుల ఇబ్బందులు' అని శుక్రవారం వచ్చిన వార్తకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ అధికారులు స్పందించారు. బస్టాండులోగల ఫ్యాన్లను తిరిగే ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్