రేపు కొత్తకోటలో సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ

50చూసినవారు
రేపు కొత్తకోటలో సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ
కొత్తకోట మండల ప్రజా పరిషత్ ఆవరణలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి తదితరులు హాజరవుతారని ఆమె ఓ ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్