పీయూలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

81చూసినవారు
పీయూలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ యూనిట్ -9 ఆధ్వర్యంలో గురువారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మాట్లాడుతూ. ఉపాధ్యాయుడు అంటే ఒక మార్గదర్శి, ఒక శిల్పి, ఒక దైవము సమానమని వెల్లడించారు. అధ్యాయం ఎందరినో అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఒక ఉపాధ్యాయుడి వల్లే సాధ్యమవుతుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్