ఇల్లు దగ్ధం.. బాధితులకు ఎమ్మెల్యే జియంఆర్ భరోస

64చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం స్ఫూర్తి తండాలో భారీ వర్షాలు, షార్ట్ సర్క్యూట్ కారణంగా మూడవత్ కరే హమ్రియా నాయక్ నివాసం పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి బుధవారం అధికారులతో కలిసి హమ్మయ్యా నాయక్ నివాసాన్ని పరిశీలించారు. వారికీ ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఇందిరమ్మ ఇంటికి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తాహాసిల్దార్ బ్రహ్మం గౌడ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్