పీయూకు పీఈ సెట్‌తో ప్రతిష్ఠ పెరుగుతుంది: జిఎన్ శ్రీనివాస్

56చూసినవారు
పీయూకు పీఈ సెట్‌తో ప్రతిష్ఠ పెరుగుతుంది: జిఎన్ శ్రీనివాస్
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో పీజీ పీఈ సెట్ నిర్వహణ ద్వారా పీయూకు ప్రతిష్ఠ పెరుగుతుందని సోమవారం యూనివర్సిటీ వీసీ ఆచార్య శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య మాట్లాడుతూ.. ఈ నెల 11 నుంచి 14 వరకు పీజీ పీఈ సెట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య పూస రమేశ్ బాబు, సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దిలీప్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్