నేడు దేవరకద్రలో కృతజ్ఞత సభ

64చూసినవారు
నేడు దేవరకద్రలో కృతజ్ఞత సభ
మహబూబ్ నగర్ ఎంపీగా గెలుపొందిన సందర్భంగా అరుణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలపడం కోసం దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్ లో గురువారం కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నట్లు దేవరకద్ర అసెంబ్లీ ఇన్ ఛార్జ్ కొండా ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ బిజెపి కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్